Gold, Silver Rate Today: నేడు (14-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Today Gold Rate In Telugu: ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నేడు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Advertisement
Update:2022-11-14 09:57 IST

Today Gold Rate In Telugu: నేడు (14-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో నేడు పరిగణలోకి తీసుకోలేని మార్పు కనిపించింది. నిన్నటితో పోలిస్తే కేవలం 10 గ్రాముల బంగారంపై కేవలం రూ.60 మాత్రమే పెరిగింది. దీపావళి తర్వాత బంగారం పెరుగుతూ వస్తోంది. ఒక్కో రోజు తగ్గినప్పటికీ అది నామమాత్రమే. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం భారత బులియన్ మార్కెట్‌లోనూ కనిపిస్తోంది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,260 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,640. ఇక దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నేడు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

ఢిల్లీలో రూ.48,360.. రూ.52,760

హైదరాబాద్‌లో రూ.48,260.. రూ.52,640

విజయవాడలో రూ.48,260.. రూ.52,640

చెన్నైలో రూ.48,960.. రూ.53,380

ముంబైలో రూ.48,260.. రూ.52,640

కోల్‌కతాలో రూ.48,260.. రూ.52,640

బెంగళూరులో రూ.48,260.. రూ.52,640

కేరళలో రూ.48,260.. రూ.52,640

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500

విజయవాడలో రూ.67,500

చెన్నైలో రూ.67,500

బెంగళూరులో రూ.67,500

కేరళలో రూ.67,500

ఢిల్లీలో రూ.61,700

ముంబైలో రూ.61,౭౦౦


ప్రధాన నగరాలు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ 48,260 52,640 67,500
విజయవాడ 48,260 52,640 67,500
ఢిల్లీ 48,360 52,760 61,700
చెన్నై 48,960 53,380 67,500
బెంగళూరు 48,260 52,640 67,500
కోల్‌కతా 48,260 52,640 61,700
ముంబై 48,260 52,640 61,700
కేరళ 48,260 52,640 67,500


Tags:    
Advertisement

Similar News