సీఎం చంద్రబాబుకు సొంత ఇలాకాలో ఘోర అవమానం

ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు పెట్టకుండా ముఖ్యమంత్రిని అవమానించారు.

Advertisement
Update:2024-10-20 14:35 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సొంత ఇలాకాలో ఘోర అవమానం ఎదురైంది. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరు పెట్టకుండా ప్రోటోకాలని అధికారులు విస్మరించారు. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరునే మరిచిపోయారు అధికారులు.

ఈ తరుణంలోనే… కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురైంది. అయితే… కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురు కావడంతో.. ఆయనను వైసీపీ సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. టెక్నాలజీ, కంప్యూటర్‌ కనిపెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు ను ఇలా చేశారేంటీ అంటున్నారు వైసీపీ నేతలు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు ముద్రించలేదు. 

Tags:    
Advertisement

Similar News