లాక్ డౌన్ వేళ.... నాగచైతన్య-సమంత ఇలా ప్లాన్ చేశారా?

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత తొలి బిడ్డను కనేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఎందుకంటే ఆమె నటించిన చివరి చిత్రం ‘గేమ్ ఓవర్’. ఆ సినిమా తర్వాత మరో సినిమాకు సంతకం చేయలేదు. దీంతో సమంత గర్భవతి అయ్యిందని చాలా మంది నమ్ముతున్నారు. లాక్ డౌన వేళ.. మళ్లీ సినిమాలు మొదలు కావాలంటే చాలా సమయం పడుతుందని తెలుసుకున్న సమంత ఈ గ్యాప్ లో పిల్లలను కనడం బెటర్ అని డిసైడ్ అయినట్టు ప్రచారం […]

Advertisement
Update:2020-04-10 08:42 IST

అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత తొలి బిడ్డను కనేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఎందుకంటే ఆమె నటించిన చివరి చిత్రం ‘గేమ్ ఓవర్’. ఆ సినిమా తర్వాత మరో సినిమాకు సంతకం చేయలేదు. దీంతో సమంత గర్భవతి అయ్యిందని చాలా మంది నమ్ముతున్నారు.

లాక్ డౌన వేళ.. మళ్లీ సినిమాలు మొదలు కావాలంటే చాలా సమయం పడుతుందని తెలుసుకున్న సమంత ఈ గ్యాప్ లో పిల్లలను కనడం బెటర్ అని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం లాక్ డౌన్ వేళ సమంత-నాగచైతన్య ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ దొరకని ఈ ఖాళీ టైంలో కూడా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఈ టైంలో పిల్లలను కనడానికి అనువైనదిగా సమంత భావిస్తోందని చెబుతున్నారు.

ఇటీవలే ఇంటర్వ్యూలో కూడా పిల్లల కోసం తన నటనా జీవితాన్ని త్యాగం చేస్తానని సమంత చెప్పింది.

Tags:    
Advertisement

Similar News