"అమ్మరాజ్యంలో కడప బిడ్డలు" రిలీజ్‌కు లైన్ క్లియర్
ఏపీలోని రాజకీయాలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు ఆటంకాలు తొలగిపోయాయి. సెన్సార్ నుంచి సినిమా విడుదలకు అనుమతి వచ్చింది. యూ/ఏ సర్టిఫికేట్‌ను సినిమాకు రివైజింగ్ కమిటీ జారీ చేసింది. కొన్ని కట్స్‌తో సినిమాకు రివైజింగ్ కమిటీ ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ దేశంలో భావప్రకటన స్వేచ్చ ఇంకా ఉందని రుజువైందన్నారు. తొలుత ఈ సినిమాకు ‘కమ్మరాజ్యంలో […]
ఏపీలోని రాజకీయాలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు ఆటంకాలు తొలగిపోయాయి. సెన్సార్ నుంచి సినిమా విడుదలకు అనుమతి వచ్చింది. యూ/ఏ సర్టిఫికేట్‌ను సినిమాకు రివైజింగ్ కమిటీ జారీ చేసింది.
కొన్ని కట్స్‌తో సినిమాకు రివైజింగ్ కమిటీ ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ దేశంలో భావప్రకటన స్వేచ్చ ఇంకా ఉందని రుజువైందన్నారు.
తొలుత ఈ సినిమాకు ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అన్న టైటిల్ పెట్టారు. టైటిల్‌పై వివాదం చెలరేగడంతో దాన్ని ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చారు.
Sorry sorry sorry ..Alavaatlo porapatu..I mean AMMA RAJYAMLO KADAPA BIDDALU ??? pic.twitter.com/g2UoG1DDso
— Ram Gopal Varma (@RGVzoomin) December 7, 2019