జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులను నియమించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులను ప్రకటించింది. వీరు ఆయా జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరును సమీక్షిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా కొడాలి నాని విజయనగరం జిల్లా- వెల్లంపల్లి శ్రీనివాస్‌ విశాఖ జిల్లా – కన్నబాబు తూర్పుగోదావరి జిల్లా- మోపిదేవి వెంకటరమణ పశ్చిమ గోదావరి జిల్లా- పేర్నినాని కృష్ణా జిల్లా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుంటూరు జిల్లా – రంగనాథ రాజు ప్రకాశం జిల్లా- బుగ్గన రాజేంద్రనాథ్‌ నెల్లూరు- బాలినేని శ్రీనివాస్ రెడ్డి […]

Advertisement
Update:2019-10-20 14:51 IST

ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రులను ప్రకటించింది. వీరు ఆయా జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల పనితీరును సమీక్షిస్తారు.

  • శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా కొడాలి నాని
  • విజయనగరం జిల్లా- వెల్లంపల్లి శ్రీనివాస్‌
  • విశాఖ జిల్లా – కన్నబాబు
  • తూర్పుగోదావరి జిల్లా- మోపిదేవి వెంకటరమణ
  • పశ్చిమ గోదావరి జిల్లా- పేర్నినాని
  • కృష్ణా జిల్లా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • గుంటూరు జిల్లా – రంగనాథ రాజు
  • ప్రకాశం జిల్లా- బుగ్గన రాజేంద్రనాథ్‌
  • నెల్లూరు- బాలినేని శ్రీనివాస్ రెడ్డి
  • కర్నూలు జిల్లా- అనిల్ కుమార్ యాదవ్
  • కడప జిల్లా- ఆదిమూలపు సురేష్
  • అనంతపురం జిల్లా- బొత్స సత్యనారాయణ
  • చిత్తూరు జిల్లా- మేకపాటి గౌతమ్ రెడ్డిలను ఇన్‌చార్జ్‌ మంత్రులుగా ప్రభుత్వం నియమించింది.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    
Advertisement

Similar News