కశ్మీర్ విభజనకు రాజ్యసభ ఆమోదం
జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. చర్చ అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. రాజ్యసభలోని ఓటింగ్ మిషన్లలో సాంకేతిక లోపం ఉండడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు చైర్మన్ వెంకయ్యనాయుడు. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా…. వ్యతిరేకంగా 61 వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం పొందగానే రాజ్యసభ వాయిదా పడింది.
Advertisement
జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. చర్చ అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు.
రాజ్యసభలోని ఓటింగ్ మిషన్లలో సాంకేతిక లోపం ఉండడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు చైర్మన్ వెంకయ్యనాయుడు.
బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు రాగా…. వ్యతిరేకంగా 61 వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం పొందగానే రాజ్యసభ వాయిదా పడింది.
Advertisement