ప్రత్యేక హోదా ఇవ్వలేం... " కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి

ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి తేల్చేసింది. ఏపీతో పాటు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బీహార్ ఎంపి ఒకరు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ, తెలంగాణతో సహా ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయని… కానీ హోదా ఇవ్వడం ఇప్పుడు సాధ్యం కాదని వెల్లడించింది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌డీఏ ఇదే చెబుతూ వచ్చింది. మరోసారి కూడా…. నిర్మలా […]

Advertisement
Update:2019-06-24 17:19 IST

ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి తేల్చేసింది. ఏపీతో పాటు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బీహార్ ఎంపి ఒకరు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఏపీ, తెలంగాణతో సహా ఏడు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయని… కానీ హోదా ఇవ్వడం ఇప్పుడు సాధ్యం కాదని వెల్లడించింది.

2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌డీఏ ఇదే చెబుతూ వచ్చింది. మరోసారి కూడా…. నిర్మలా సీతారామన్ అదే అంశాన్ని లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలకు ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరించారు.

Tags:    
Advertisement

Similar News