సైనాకు చిక్కని డేనిష్ ఓపెన్ టైటిల్

ఫైనల్లో తాయ్ జు తో పోరాడి ఓడిన సైనా తాయ్ జు చేతిలో సైనా 11వ ఓటమి డెన్మార్క్ ఓపెన్ లో సంచలన విజయాలు సాధించిన భారత స్టార్ షటర్ల సైనా టైటిల్ వేట… ఫైనల్లో పోరాడి ఓడటంతో ముగిసింది. ప్రపంచ నంబర్ వన్, చైనీస్ తైపీ ప్లేయర్ తాయ్ జు ఇంగ్ తో జరిగిన టైటిల్ సమరంలో సైనా పోరాడి ఓడింది. నువ్వానేనా అన్నట్లగా సాగిన ఈ సమరంలో 13-21 , 21-13 , 6-21 తేడాతో […]

Advertisement
Update:2018-10-22 08:25 IST
సైనాకు చిక్కని డేనిష్ ఓపెన్ టైటిల్
  • whatsapp icon
  • ఫైనల్లో తాయ్ జు తో పోరాడి ఓడిన సైనా
  • తాయ్ జు చేతిలో సైనా 11వ ఓటమి

డెన్మార్క్ ఓపెన్ లో సంచలన విజయాలు సాధించిన భారత స్టార్ షటర్ల సైనా టైటిల్ వేట… ఫైనల్లో పోరాడి ఓడటంతో ముగిసింది. ప్రపంచ నంబర్ వన్, చైనీస్ తైపీ ప్లేయర్ తాయ్ జు ఇంగ్ తో జరిగిన టైటిల్ సమరంలో సైనా పోరాడి ఓడింది.

నువ్వానేనా అన్నట్లగా సాగిన ఈ సమరంలో 13-21 , 21-13 , 6-21 తేడాతో సైనా ఓటమి పాలై రన్నరప్ స్థానంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. వీరిద్దరి మద్య జరిగిన గత 11 మ్యాచ్ ల్లోనూ తైజుయింగే విజేతగా నిలవడం విశేషం.

గోల్డ్ కోస్ట్ లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన సైనా… ఆ తర్వాత సాధించిన అతిపెద్ద విజయం ఇదే కావటం విశేషం.

Tags:    
Advertisement

Similar News