అర్థరాత్రి బాలకృష్ణ కారు బీభత్సం...కారులో ఎవరున్నారు?

హీరో నందమూరి బాలకృష్ణ కారు మరోసారి ప్రమాదానికి గురైంది. బంజారాహిల్స్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద బాలకృష్ణ కారు డివైడర్‌ పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్నిఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వారు వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఊహించని వేగంతో కారు దూసుకురావడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం అర్థరాత్రి జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కారులోఎవరున్నారు?. అంత వేగంగా డ్రైవర్‌ ఎందుకు డ్రైవ్ చేశారన్న విషయాలు మాత్రం […]

Advertisement
Update:2016-08-31 06:05 IST

హీరో నందమూరి బాలకృష్ణ కారు మరోసారి ప్రమాదానికి గురైంది. బంజారాహిల్స్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద బాలకృష్ణ కారు డివైడర్‌ పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్నిఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వారు వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఊహించని వేగంతో కారు దూసుకురావడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం అర్థరాత్రి జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కారులోఎవరున్నారు?. అంత వేగంగా డ్రైవర్‌ ఎందుకు డ్రైవ్ చేశారన్న విషయాలు మాత్రం బయటకు రానివ్వడం లేదు. కారును డ్రైవరే నడిపారా లేదా అన్న దానిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News