శ‌శిక‌ళ‌ని జైలుకి పంపాల‌ని ఎందుకంత ఆత్రం...జ‌య‌ల‌లిత‌కు మ‌రోసారి సుప్రీం మొట్టికాయ‌లు!

ప్ర‌జాజీవితంలో ఉన్న‌పుడు విమ‌ర్శ‌లు వ‌స్తాయి…వాటిని ప‌ట్టుకుని అదేప‌నిగా ప‌రువున‌ష్టం దావాలు వేయ‌టం సరికాదంటూ సుప్రీంకోర్టు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌ను ఇటీవ‌ల కాస్త గ‌ట్టిగానే మంద‌లించిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం సుప్రీంకోర్టు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ తీరుని మ‌రోసారి త‌ప్పుప‌ట్టింది. అన్నాడిఎంకె నుండి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌యిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు శశిక‌ళా పుష్ప‌కు అనుకూలంగా తీర్పునిస్తూ… జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వ‌తీరుని ప్ర‌శ్నించింది. శ‌శిక‌ళ భ‌ర్త కుమారుడు, ప‌నిమ‌నుషుల‌ను లైంగికంగా హింసించారనే ఆరోప‌ణ‌లు ఉండ‌గా.. ఆ కుటుంబ స‌భ్యులపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. […]

Advertisement
Update:2016-08-26 09:18 IST

ప్రజాజీవితంలో ఉన్నపుడు విమర్శలు స్తాయివాటిని ట్టుకుని అదేపనిగా రువునష్టం దావాలు వేయటం సరికాదంటూ సుప్రీంకోర్టు మిళనాడు ముఖ్యమంత్రి లితను ఇటీవ కాస్త ట్టిగానే మందలించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సుప్రీంకోర్టు మిళనాడు ప్రభుత్వ తీరుని రోసారి ప్పుపట్టింది. అన్నాడిఎంకె నుండి హిష్కకు గురయిన రాజ్య భ్యురాలుశికళా పుష్పకు అనుకూలంగా తీర్పునిస్తూ… లిత ప్రభుత్వతీరుని ప్రశ్నించింది.

శిక ర్త కుమారుడు, నిమనుషులను లైంగికంగా హింసించారనే ఆరోపలు ఉండగా.. ఆ కుటుంబ భ్యులపై పోలీసులు కేసులు మోదు చేశారు. ద్రాస్ హైకోర్టు ధురై ర్మాసనం….శిక ఆమె కుటుంబ భ్యులు ఈనెల 29 కోర్టుముందు హాజరుకావాలని న్లు జారీ చేయటంతో శిక సుప్రీంకోర్టుకి వెళ్లారు. అయితే మిళనాడు పోలీసుల ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తూశికకుటుంబాన్ని అరెస్టు చేసే వీలు లేకుండాఅరెస్టుపై స్టేని ఆరువారాలపాటు పొడిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివచ్చింది.

అంతేకాదు, మిళనాడు ప్రభుత్వానికి శికను టాల వెనక్కు పంపాలని ఎందుకంత తొందగా ఉందిఅని కోర్టు ప్రశ్నించింది. దీనిపై విచార రిపినసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్‌…ఆమె హిళా ఎంపిఎక్కడికీ పారిపోరుఅంటూఎందుకంత కంగారు..ఆమె హాజరుకావాలని ఎందుకలా ట్టుబడుతున్నారుఅంటూ ప్రభుత్వ పు న్యాయవాది సుబ్రణ్యం ప్రసాద్ని ప్రశ్నించారు. ఆమె కోర్టుముందు హాజరుకావాలని రాష్ట్రప్రభుత్వం ట్టుపడుతున్న తీరుని చూస్తుంటే కేసులో వెలుగులోకి రాని ఇత కోణాలున్నాయని అనిపిస్తోందనిఆమె మీపై చేసిన ఆరోపకు దీన్ని ప్రత్యారోపలుగా భావించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. అనంతరం కోర్టున్లకు అనుగుణంగా వ్యరించాల్సిందిగాశికను ఆదేశిస్తూఆమె కోరుతున్న ముందస్తు బెయిల్ పిటీషన్ పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ద్రాస్ హైకోర్టుకి సూచించింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News