చివ‌రికి న‌న్ను ప‌ట్టుకున్నారు...కంగ్రాట్స్‌.....పోలీసుల‌కు నేర‌స్తుడి అభినంద‌న‌లు!

మ‌హారాష్ట్ర స్థానిక మీడియాలో డాక్ట‌ర్ డెత్‌గా ప్రాచుర్యం పొందిన సీరియ‌ల్ కిల్ల‌ర్ సంతోష్‌పాల్ త‌న‌ని అరెస్టు చేసినందుకు పోలీసుల‌ను అభినందించాడు. స‌తారా జిల్లా పోలీసుల‌కు అత‌ను ఈ మేర‌కు ఒక లేఖ పంపాడు. 2003 నుండి 2016 వ‌ర‌కు క‌నీసం ఆరు హ‌త్య‌లు చేశాడ‌ని భావిస్తున్న సంతోష్‌పాల్  త‌న చేతిరాతతో… అభినంద‌న‌లు తెలుపుతూ రాసిన లేఖ‌ని ఎస్‌పి సందీప్ పాటిల్‌కి పంపాడు. ఎందుకు ఇన్ని హ‌త్య‌లు చేశావు… అని న‌న్ను కార‌ణం అడ‌గ‌టం కంటే మీ డిపార్ట్‌మెంట్‌లో […]

Advertisement
Update:2016-08-19 05:01 IST

హారాష్ట్ర స్థానిక మీడియాలో డాక్టర్ డెత్గా ప్రాచుర్యం పొందిన సీరియల్ కిల్లర్ సంతోష్పాల్ ని అరెస్టు చేసినందుకు పోలీసులను అభినందించాడు. తారా జిల్లా పోలీసులకు అతను మేరకు ఒక లేఖ పంపాడు. 2003 నుండి 2016 కు నీసం ఆరు త్యలు చేశాడని భావిస్తున్న సంతోష్పాల్ చేతిరాతతోఅభినందలు తెలుపుతూ రాసిన లేఖని ఎస్పి సందీప్ పాటిల్కి పంపాడు. ఎందుకు ఇన్ని త్యలు చేశావుఅని న్ను కారణం అడటం కంటే మీ డిపార్ట్మెంట్లో ఉన్న అవినీతి అధికారులకే ప్రశ్నని వేస్తే మంచిదని పాల్ అందులో రాశాడు. అయితే అతను రాసిన దాన్ని ట్టిపోలీసుల అవినీతి ల్లనే ను వారు ట్టుకోలేకపోయారని అతను భావిస్తున్నాడని, ఇది అతని అతి తెలివితేటకు, మోసపూరిత స్తత్వానికి నిదర్శని పాటిల్ అన్నారు.

పాల్ పోలీసుల ఇంటరాగేషన్లో త్యన్నీ తానే చేశానని ఒప్పుకున్నాడు. పాల్ తంలో పోలీసులతో మంచిగా ఉండి రువాత యాంటీ ప్షన్ అధికారులకు ట్టించేవాడని, బ్లాక్ మెయిల్ చేసేవాడనే ఆరోపలు ఉన్నాయి. అతని ప్రర్త అర్థం కావటంతో పోలీసులు అతనికి దూరంగా ఉంటూ చ్చారని ఒక అధికారి తెలిపాడు. సంతోష్పాల్ మొత్తం అయిదుగురు హిళను, ఒక పురుషుడిని త్యచేసి ఫాం హౌస్లోనే పూడ్చి పెట్టాడు. అతను వైద్యుడు కావటంతో ప్రాణాంత ఇంజక్షన్లు చేసి బాధితులను మార్చాడు.

త్యన్నింటి వెనుక అక్ర సంబంధాలు, దోపిడి, సాక్షిగా మారి గురించి పెడతారనే యంకారణాలుగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. జూన్ 12 మంగళా జెథే అనే హిళ త్యకేసులో ఆమె ఫోన్ నెంబర్ల ఆధారంగా పాల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులుఅతను రో అయిదు త్యలు చేశానని చెప్పటంతో షాక్కి గురయ్యారు. ఇప్పుడు వారిని అభినందించి రోసారి షాక్కి గురిచేశాడు.

Tags:    
Advertisement

Similar News