ఆ ఇద్దరు ఎంపీల మధ్య "ఆ" సంబంధం

తమిళనాడులో రాజకీయాల గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన పని లేదు. డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమంటుంది. అలాంటిది రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు ఏంచక్కా వివాహేతర సంబంధంలో మునిగితేలారు. అది ఇంతకాలం రహస్యంగా సాగినప్పటికీ … స్వయంగా వారే దాన్ని రచ్చచేసుకున్నారు. ఆదివారం ఢిల్లీఎయిర్‌పోర్టులో డీఎంకేకు చెందిన ఎంపీ తిరుచ్చి శివను… అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్పా అందరూ చూస్తుండగానే రెండు చెంపలపై టపాటపామని వాయించింది. ఆ సమయంలో శివ కూడా ఏమీ మాట్లాడకుండా […]

Advertisement
Update:2016-08-01 08:41 IST

తమిళనాడులో రాజకీయాల గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన పని లేదు. డీఎంకే, అన్నా డీఎంకే మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమంటుంది. అలాంటిది రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు ఏంచక్కా వివాహేతర సంబంధంలో మునిగితేలారు. అది ఇంతకాలం రహస్యంగా సాగినప్పటికీ … స్వయంగా వారే దాన్ని రచ్చచేసుకున్నారు. ఆదివారం ఢిల్లీఎయిర్‌పోర్టులో డీఎంకేకు చెందిన ఎంపీ తిరుచ్చి శివను… అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్పా అందరూ చూస్తుండగానే రెండు చెంపలపై టపాటపామని వాయించింది. ఆ సమయంలో శివ కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. తమ పార్టీ అధినేత్రి జయలలితను దూషించినందుకే శివను కొట్టానంటూ శశికళ కలరింగ్ ఇచ్చారు. అయితే కొంతకాలంగా తమిళనాట సోషల్ మీడియాలో శివ, శశికళ చాలా సన్నిహితంగా, ఒకరి మీద మరొకరు కూర్చున్న ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. బిర్యానీ లాగించేసి ఎంజాయ్ చేస్తున్న ఫొటో కూడా అందులో ఉంది. ఈ సంబంధంలో వచ్చిన కోపతాపాల వల్లే శివను శశికళ కొట్టిందని చెబుతున్నారు.

తన పార్టీ ఎంపీ … ప్రత్యర్థి పార్టీ ఎంపీతో ఇలా ఉండడం తెలుసుకున్న జయలలిత ఫైర్ అయ్యారు. వెంటనే శశికళను పార్టీ నుంచి సోమవారం బహిష్కరించారు. జయను కలిసి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా అధినేత్రి శాంతించలేదు. పార్టీద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించారు. అయితే శశికళ సోమవారం రాజ్యసభకు హాజరయ్యారు. శివకు క్షమాపణ చెప్పారు. అదే సమయంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు.

Also Read సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

నా చావు నేను చ‌స్తా అంటున్న రాజ‌మౌళి!

అమ‌లాపాల్ కాపురంలో చిచ్చుకు అదే కార‌ణ‌మా..!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News