తాము ప‌నిచేయ‌క‌పోతే ఫ‌లిత‌మెంటో....దళితులు తెలియ‌చెప్పారు!

గుజ‌రాత్‌లో ద‌ళితులు త‌మ‌పై జ‌రుగుతున్న దాడుల‌కు ఎదురు తిరిగారు. ఉనా తాలూకాలోని మోటా స‌మ‌దియాలా గ్రామంలో ఈ నెల 11న కొంత‌మంది యువ‌కుల‌ను…గోవు చ‌ర్మం వ‌లిచారంటూ జీపుకి క‌ట్టేసి కొట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ఆవుని సింహం చంపిన‌ట్టుగా సీఐడి ద‌ర్యాప్తులో తేలింది. ఈ నేప‌థ్యంలో తాము జంతువుల క‌ళేబ‌రాలను తీసి, ఆయా ప్రాంతాల‌ను  శుభ్రం చేయ‌టం, గోవుల చ‌ర్మం వ‌ల‌వటం చేయ‌బోయ‌ని ద‌ళితులు చెప్పేశారు. దాంతో ఉత్త‌ర గుజ‌రాత్‌, సౌరాష్ట్ర‌ల్లోని గ్రామీణ ప్రాంతాలు దుర్గంధంతో […]

Advertisement
Update:2016-07-28 08:34 IST

గుజరాత్లో ళితులు పై రుగుతున్న దాడులకు ఎదురు తిరిగారు. ఉనా తాలూకాలోని మోటా దియాలా గ్రామంలో నెల 11 కొంతమంది యువకులనుగోవు ర్మం లిచారంటూ జీపుకి ట్టేసి కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆవుని సింహం చంపినట్టుగా సీఐడి ర్యాప్తులో తేలింది. నేపథ్యంలో తాము జంతువుల ళేబరాలను తీసి, ఆయా ప్రాంతాల‌ను శుభ్రం చేయటం, గోవుల ర్మం వటం చేయబోయని ళితులు చెప్పేశారు. దాంతో ఉత్త గుజరాత్‌, సౌరాష్ట్రల్లోని గ్రామీణ ప్రాంతాలు దుర్గంధంతో కునారిల్లుతున్నాయి. ఆరోగ్య స్యలు చుట్టుముడతాయని ప్రలు ఆందోళ చెందుతున్నారు. తి రైల్వే క్రాసింగ్ ద్ద గేదె రీరం కుళ్లిపోయి రించలేని దుర్వాస స్తోందని సురేంద్రర్ అనే ప్రాంత వాసులు చెబుతున్నారు.

గుజరాత్లో ముసలివైన‌, అనారోగ్యానికి గురయిన శువులను పంజ్రాపోల్ అనే శువుల శాలకు లిస్తుంటారు. ఇవి రాష్ట్రవ్యాప్తంగా 283 ఉన్నాయి. ఇక్క ణించిన శువుల ళేబరాలను ళితులే తీసుకువెళుతూ ప్రాంతాలను శుభ్రం చేస్తుంటారు. వాటి ర్మం ఒలటం కూడా చేస్తుంటారు. అయితే ళితుల నిర్ణయంతో పంజ్రాపోల్లో నిచేస్తున్న వారు శాలకు స్తున్న శువులను చేర్చుకోవడానికి సంకోచిస్తున్నారు. అవి మృతి చెందితే ఏం చేయాలో తెలియ వారు నానా తిప్పలు డుతున్నారు.

ఊనా సంఘ రువాత తాము మృత ళేబరాలను సేకరించడం, ణించిన ఆవుల తోలు టంనులను నిలిపివేశామని 63 సంవత్సరాల ధంజీ క్వానా చెప్పాడు. బిజెపి కౌన్సిలన్ అయిన క్వానాని స్థానిక పంజ్రాపోల్ నిర్వాహకులు చ్చి .. శాలకు చ్చి మృత ళేబరాలను తీసుకువెళ్లాల్సిందిగా కోరగా అతను నిర్ణయం తెలిపాడు.

గుజరాత్లో ఆవులు గేదెలు, ఎద్దులు దిత శువులు మొత్తం లిపి ఒక కోటి కు ఉంటాయని శు సంవర్దశాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో రోజూ నీసం రోజూ 2,500 శువులు ణిస్తుంటాయి. అనారోగ్యంతో వృద్ధాప్యంతో ణానికి చేరువగా ఉన్న శువులు పంజ్రాపోల్కు చేరుతుంటాయి.

ళితులు నిర్ణయాన్ని ప్రటించడంతో చుట్టుపక్క ఉన్న యాభై గ్రామాల ర్చంచ్కు పంజ్రాపోల్కి ఆవులను పంపద్దని ప్రత్యేకంగా తాము చెబుతున్నట్టుగా పంజ్రాపోల్ తాలూకూ నిర్వాహకులు చెబుతున్నారు. గుజరాత్ వ్యాప్తంగా ఉన్నపంజ్రాపోల్లో దాదాపు రెండులక్షలకు పైగానే శువులు ఉంటాయని తెలుస్తోంది. శుకళేబరాలను తీసుకువెళ్లే ళితులు ఇప్పుడు నిని తాము హిష్కరించామని చెబుతున్నారని మెహసానా మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ విక్రమ్ దేవే అన్నారు. తాము నేలను వ్వే మిషరీ హాయంతో నాలుగు గేదెలను పూడ్చాల్సి చ్చిందని పంజ్రాపోల్ కోఆర్డినేటర్ తెలిపాడు.

పెరుగుతున్న దాడులు…మోడీ మౌనం

ఇదిలా ఉండగా ధ్య ప్రదేశ్లోని మంద్సౌర్ రైల్వే స్టేషన్లో ఇద్దరు ముస్లిం హిళపై గో సంరక్షకులుగా భావిస్తున్న వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. వారు అక్రమంగా ఆవు మాంసం లిస్తున్నారని ఆరోపించగా, రువాత వారివద్ద ఉన్నది ఎద్దు మాంసంగా తేలింది. హిళపై దాడి రుగుతున్నపుడు చోద్యం చూసిన పోలీసులు రువాత అప్రత్తులై వారికి క్ష ల్పించారు. అయితే హిళను కొట్టినవారిని మాత్రం అరెస్టు చేయలేదు. హిళను మాత్రం అరెస్టు చేసి స్థానికకోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టువారికి జ్యుడిషియల్ రిమాండ్విధించింది. అంశంపై బుధవారం రాజ్య ద్దరిల్లింది. కాంగ్రెస్‌, బిఎప్సీ భ్యులు రేంద్ర మోడీ ళిత వ్యతిరేకి అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ళితులు, ముస్లింలపై దాడులు రుగుతున్నా మోడీ మౌనంగా ఉంటున్నారని, చాయ్పే ర్చా న్కీ బాత్లో లు అంశాలను ర్చించే మోడీ విషయం గురించి ఎందుకు మాట్లాడని బిఎస్పి అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. సంఘ్ రివార్ సంస్థలు గోరక్ష పేరుతో గూండాగిరి చేస్తున్నా, రివార్ సంస్థ అక్రమాలను అధికారులు ట్టించుకోకపోవటం లేదని ఇదంతా ఒక ఒప్పందం ప్రకారమే రుగుతున్నట్టుగా ఉందంటూకాంగ్రెస్ పార్టీ సైతం మోడీ మౌనంగా ఎందుకున్నారో చెప్పాలంటూ నిలదీసింది.

Tags:    
Advertisement

Similar News