ఆ కుక్క రాకుండా ఉంటే ...అత‌ను ఉరివేసుకునే వాడే!

ఓ కుక్క ఆత్మ‌హ‌త్య చేసుకోబోతున్న‌త‌న య‌జ‌మాని ప్రాణాలు కాపాడుకుంది. త‌మిళ‌నాడు, సేలం జిల్లాలోని వాళప్పాడి గ్రామానికి చెందిన ర‌విచంద్ర‌న్ ఓ కుక్క‌ని పెంచుకుంటున్నాడు. దాని పేరు బీసి. ర‌విచంద్ర‌న్ కూలిప‌ని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంట్లో గొడ‌వ‌లు రావ‌టంతో భ‌రించ‌లేక  అత‌ను మూడురోజుల క్రితం ఇల్లువ‌దిలి వెళ్లిపోయాడు. అయితే బీసి గురువారం యజ‌మానిని వెతుక్కుంటూ బ‌య‌ట‌కు వెళ్లింది. అది వాస‌న ప‌సిగ‌డుతూ ఊరి చివ‌ర ఉన్న తాళ్ల ప‌రిశ్ర‌మకు చేరింది. అక్క‌డ దానికి ర‌విచంద్ర‌న్ క‌నిపించాడు. అయితే […]

Advertisement
Update:2016-07-22 15:06 IST

కుక్క ఆత్మత్య చేసుకోబోతున్న మాని ప్రాణాలు కాపాడుకుంది. మిళనాడు, సేలం జిల్లాలోని వాళప్పాడి గ్రామానికి చెందిన విచంద్రన్ కుక్కని పెంచుకుంటున్నాడు. దాని పేరు బీసి. విచంద్రన్ కూలిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంట్లో గొడలు రావటంతో రించలేక అతను మూడురోజుల క్రితం ఇల్లువదిలి వెళ్లిపోయాడు. అయితే బీసి గురువారం యజమానిని వెతుక్కుంటూ కు వెళ్లింది. అది వాస సిగడుతూ ఊరి చివ ఉన్న తాళ్ల రిశ్రమకు చేరింది. అక్క దానికి విచంద్రన్ నిపించాడు. అయితే అతను ఎప్పటిలా దాన్ని చేరదీయలేదు. అతని రిస్థితిని నించిన బీసి, రిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి నిద్రపోతున్న విచంద్రన్ కొడుకుని లేపి అక్కకు తీసుకువచ్చింది. అప్పటికే అతను ఉరివేసుకునేందుకు తాళ్లను సిద్ధం చేసుకుంటున్నాడు. కొడుకు చ్చచెప్పి అతడిని ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటివారంతా బీసి చేసిన మేలుకి ఉబ్బితబ్బిబ్బవుతూ దానికి మంచి విందునిచ్చి కృతజ్ఞని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News