ఎంఐఎంపై ఈసీ నిషేధం
ఎంఐఎంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధం విధించింది. ఆదాయ వ్యయాలపై సరైన నివేదిక సమర్పించకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆడిట్ నివేదిక అందజేయాలని గతంలోనే ఈసీ ఆదేశించింది. లేనిపక్షంలో గుర్తింపు రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. అయినా ఎంఐఎం లెక్కచేయలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. అయితే ఆ పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేసే అవకాశం ఉంది. […]
ఎంఐఎంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధం విధించింది. ఆదాయ వ్యయాలపై సరైన నివేదిక సమర్పించకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆడిట్ నివేదిక అందజేయాలని గతంలోనే ఈసీ ఆదేశించింది. లేనిపక్షంలో గుర్తింపు రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. అయినా ఎంఐఎం లెక్కచేయలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. అయితే ఆ పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేసే అవకాశం ఉంది.
Click on Image to Read –