చంద్రబాబు ఎప్పుడు పోతారా అని ఎదురుచూస్తున్నారు...
టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనకు మార్కులు వేయడానికి జగన్ ఎవరిని ప్రశ్నించారు. జగన్ తీరు వల్లే ఏపీ పేదరాష్ట్రంగా మారిందన్నారు. వైఎస్ హయాంలో జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. గడపగడపకు వైసీపీ అన్నది ఒక ప్రహాసనంలా తయారైందన్నారు. చంద్రబాబు ఎప్పుడు పోతారా అని వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును పదవి నుంచి దించడం ఆయన్ను ఎక్కించిన ప్రజల వల్లే అవుతుందన్నారు ఆనం. వైఎస్ […]
టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనకు మార్కులు వేయడానికి జగన్ ఎవరిని ప్రశ్నించారు. జగన్ తీరు వల్లే ఏపీ పేదరాష్ట్రంగా మారిందన్నారు. వైఎస్ హయాంలో జగన్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. గడపగడపకు వైసీపీ అన్నది ఒక ప్రహాసనంలా తయారైందన్నారు. చంద్రబాబు ఎప్పుడు పోతారా అని వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును పదవి నుంచి దించడం ఆయన్ను ఎక్కించిన ప్రజల వల్లే అవుతుందన్నారు ఆనం.
వైఎస్ జగన్ బరువు పెరిగనప్పుడు తగ్గేందుకు దీక్షలు చేస్తుంటారని మరో నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో వంద మార్కులు తెచ్చుకున్నారని చెప్పారు.