ఎవ‌రు మ‌నిషి...ఎవ‌రు జంతువు!

కుక్క‌లు మ‌నుషులను క‌రిచే కాలం కాదిది. మ‌నుషులే కుక్క‌ల‌ను క‌రుస్తున్న కాల‌మిది. ఈ సంఘ‌ట‌న అదే చెబుతోంది మ‌రి.  ఓ కుక్క‌ను ఓ భ‌వ‌నం పైనుండి కింద‌కు విసిరేసి దాన్ని వీడియో తీసి నెట్‌లో పెట్టారు ఇద్ద‌రు యువ‌కులు. వీరిద్ద‌రు మెడిక‌ల్ స్టూడెంట్స్. ప్రాణాల‌ను కాపాడే విద్య‌ని అభ్య‌సిస్తున్న వీరికి ఈ తెగులు ఏమిటో.  ఇలాంటి పనితో వారు పొందిన ఆనందానికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. నెట్‌లో ఈ వీడియోని చూసిన ప‌లువురు […]

Advertisement
Update:2016-07-06 02:30 IST

కుక్కలు నుషులను రిచే కాలం కాదిది. నుషులే కుక్కను రుస్తున్న కాలమిది. సంఘ అదే చెబుతోంది రి. ఓ కుక్క‌ను ఓ భ‌వ‌నం పైనుండి కింద‌కు విసిరేసి దాన్ని వీడియో తీసి నెట్‌లో పెట్టారు ఇద్ద‌రు యువ‌కులు. వీరిద్దరు మెడికల్ స్టూడెంట్స్. ప్రాణాలను కాపాడే విద్యని అభ్యసిస్తున్న వీరికి తెగులు ఏమిటో. ఇలాంటి పనితో వారు పొందిన ఆనందానికి పేరు పెట్టాలో కూడా తెలియని రిస్థితి.

నెట్లో వీడియోని చూసిన లువురు నెటిజన్లు, జంతు ప్రేమికులు వారిపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుక్కను కిందకు విసిరేసి, వీడియోకి పోజిచ్చిన విద్యార్థి గౌతం సుదర్శన్గా, వికృత ర్యని వీడియో తీసిన విద్యార్థిని ఆశిష్ పాల్గా గుర్తించారు. కుక్కను జంతుసంరక్ష కార్యర్త శ్రణ్ కృష్ణన్ కాపాడి చికిత్స అందిస్తున్నారు. ఆడకుక్క డిచే రిస్థితిలో లేదని శ్రణ్ తెలిపాడు.

అతను పోలీస్ కేసు పెట్టమే కాకుండా పోలీసులు మోదు చేసిన ఎఫ్ఐఆర్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. వారిద్దరూ రెండర్ కావాలని లేకపోతే వారు రీక్షకు హాజరు కాలేరని పోలీసులు హెచ్చరించినట్టుగా, కాలేజి ఛైర్మన్ సైతం నిందితుల ల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పినట్టుగా ఆయ పేర్కొన్నారు. పోలీసులు వీరికోసం గాలిస్తుండగా వీడియోలో ఉన్న వ్యక్తిని ట్టిస్తే క్ష రూపాయ హుమతి ఇస్తామని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషల్ సంస్థ ఇండియా విభాగం ప్రటించింది. అయితే ఇది రిగి దాదాపు రెండువారాలు అవుతోందని, ఆకుక్క ణించిందని చెన్నై మిమీస్ అనే వెబ్సైట్ పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News