మోడీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు....పుస్త‌కాన్ని నిషేధించలేము!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై వ్యంగ బాణాలు సంధిస్తూ రాసిన  పుస్త‌కం ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ (మోడీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు) ఇప్పుడు మార్కెట్‌లో ఉంది. ఈ పుస్త‌కం అమ్మ‌కాల‌ను నిషేధించాలంటూ దాఖ‌లైన పిటీష‌న్‌ని అహ్మ‌దాబాద్ సివిల్ కోర్టు తోసిపుచ్చింది. ఈ పుస్తకంలోని అంశాలు ర‌చ‌యిత అభిప్రాయాల‌ని, నిషేధం ద్వారా అత‌ని భావ‌స్వేచ్చ‌ని అడ్డుకోలేమ‌ని కోర్టు పేర్కొంది. ఈ పుస్త‌కం ద్వారా దేశ ఐక్య‌త‌కు సార్వ‌భౌమ‌త్వానికి ఎలాంటి హానీ లేద‌ని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. ఈ పుస్త‌కాన్ని […]

Advertisement
Update:2016-06-30 02:30 IST

ప్రధాని రేంద్ర మోడీపై వ్యంగ బాణాలు సంధిస్తూ రాసిన పుస్తకం ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ (మోడీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు) ఇప్పుడు మార్కెట్లో ఉంది. పుస్తకం అమ్మకాలను నిషేధించాలంటూ దాఖలైన పిటీషన్ని అహ్మదాబాద్ సివిల్ కోర్టు తోసిపుచ్చింది. పుస్తకంలోని అంశాలు యిత అభిప్రాయాలని, నిషేధం ద్వారా అతని భావస్వేచ్చని అడ్డుకోలేమని కోర్టు పేర్కొంది. పుస్తకం ద్వారా దేశ ఐక్యకు సార్వభౌమత్వానికి ఎలాంటి హానీ లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

పుస్తకాన్ని గుజరాతీ భాషలో కాంగ్రెస్ నాయకుడు యేష్ షా చించారు. ఇందులో రేంద్రమోడీ ఎన్నిక యంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోవటంపై విమర్శలు ఉన్నాయి. ఇది ప్రధాని మోడీని అగౌర చేలా ఉందని, దీన్ని నిషేధించాలని ర్సింహు సోలంకి అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఫెకూజీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌలో ఫెకూజీ అనేది 2014 ఎన్నిక యంలో ప్రతిపక్షాలు మోడీ గురించి వాడిన దం దానికి అర్థం గొప్పలు చెప్పుకునే వాడని.

 

Tags:    
Advertisement

Similar News