గూడు చెదిరిన శరణార్ధుల సంఖ్య ఆరున్నర కోట్లు
ప్రపంచంలో గూడు చెదిరిన శరణార్థుల సంఖ్య గత సంవత్సరం ఆరున్నర కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ఇటీవల వెల్లడించింది.దీని ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధం తరువాత శరణార్థుల సంక్షోభాన్ని యూరప్ పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నది.పాలస్తీనియన్లు, సిరియన్లు, ఆఫ్టన్‌లు అంతర్జాతీయ శరణార్థుల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని సమితి శరణార్థుల సంస్థ అధిపతి పిలిపో గ్రాండి వెల్లడించారు. శరణార్థులకు సహాయం అందించే దేశాల మానవతా దీక్ష పరీక్షకు గురవుతున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ జనాభా 734 కోట్లు కాగా అందులో ఒక […]
ప్రపంచంలో గూడు చెదిరిన శరణార్థుల సంఖ్య గత సంవత్సరం ఆరున్నర కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ఇటీవల వెల్లడించింది.దీని ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధం తరువాత శరణార్థుల సంక్షోభాన్ని యూరప్ పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నది.పాలస్తీనియ