ఢిల్లీ ముఖ్య‌మంత్రి... ఉడ్తా పంజాబ్ రివ్యూ క‌థ‌!

ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ బాలివుడ్ సినిమాల‌ను చూసి వాటిపై త‌న అభిప్రాయాల‌ను క్లుప్తంగా ట్విట్ట‌ర్లో పోస్ట్ చేస్తుంటారు. అది ఆయ‌న‌కు అల‌వాటే. ఆ మ‌ధ్య విడుద‌లైన దృశ్యం సినిమాపై కేజ్రీవాల్ త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన సినిమా అనే కామెంట్ పెట్టారు.  ముఖ్య‌మంత్రి అయివుండి, సినిమాలు చూస్తూ రివ్యూలు రాసేంత తీరిక ఆయ‌న‌కు ఉందంటూ… ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నా ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా సినిమాల‌ను ఎంజాయి చేస్తూనే ఉన్నారు. త‌మ రాజ‌కీయాల‌కు అదేమీ ప్ర‌తిబంధ‌కం కాదు క‌నుక ప్ర‌తిప‌క్షాలు […]

Advertisement
Update:2016-06-23 08:16 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బాలివుడ్ సినిమాలను చూసి వాటిపై అభిప్రాయాలను క్లుప్తంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటారు. అది ఆయకు అలవాటే. ధ్య విడుదలైన దృశ్యం సినిమాపై కేజ్రీవాల్ ప్పనిసరిగా చూడాల్సిన సినిమా అనే కామెంట్ పెట్టారు. ముఖ్యమంత్రి అయివుండి, సినిమాలు చూస్తూ రివ్యూలు రాసేంత తీరిక ఆయకు ఉందంటూప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా ఆయ పెద్దగా ట్టించుకోకుండా సినిమాలను ఎంజాయి చేస్తూనే ఉన్నారు. రాజకీయాలకు అదేమీ ప్రతిబంధకం కాదు నుక ప్రతిపక్షాలు కూడా ఇప్పటివకు విషయాన్ని రీ సీరియస్గా తీసుకోలేదు. కానీ ఉడ్తా పంజాబ్ రివ్యూతో కేజ్రీవాల్ కు నిజంగాసినిమా చూపించారని, ని దెబ్బతీశారని బిజెపి, అకాలీదళ్ పార్టీలు తీవ్రమైన ఆరోపలు చేస్తున్నాయి.

ఉడ్తా పంజాబ్ సినిమా చూసిన కేజ్రీవాల్, సినిమా చూసి బాదల్స్ పంజాబ్లో తామేం చేశారో తెలుసుకోవాలని ట్వీట్ చేశారు. రొక పోస్టులో సినిమా చిత్రీకణను ట్టి పంజాబ్లో రాజకీయ పార్టీలు డ్రగ్ రాకెట్లు డుపుతున్నాయని, ఎన్నిక యంలో డ్రగ్స్ని ఉచితంగా రా చేశారని అర్థమవుతోందని, ఇది చాలా హేయని కామెంట్ చేశారు. అంతకుముందు సినిమా నిర్మాత అనురాగ్ శ్యప్ సినిమాకు బిజెపి ప్రభుత్వం ల్పిస్తున్న ఆటంకాలపై చేసిన ట్వీట్లను కూడా ఆయ ర్థించారు.

దీంతో… కేజ్రీవాల్ రానున్న పంజాబ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ని టార్గెట్ చేసి చిత్రాన్ని తీయించారని, అసలు సినిమా చూడకుండానే ఆయ కామెంట్లు చేస్తున్నారని బిజెపి ర్గాలు ఆరోపించాయి. అనురాగ్ శ్యప్పంజాబ్ని చెడుగా చూపడానికి కేజ్రీవాల్ నుండి బ్బు తీసుకున్నాడని సెన్సారుబోర్డు ఛైర్మన్ హ్లాజ్ నిహ్లానీ సైతం విమర్శలు చేయటంతో విషయం నుండి దూరంగా ఉండని కాంగ్రెస్ని, ఆమ్ ఆద్మీ పార్టీని అనురాగ్ శ్యప్ కోరటం కూడా జరిగింది. అయినా ఉడ్తా పంజాబ్ని చుట్టుకున్న రాజకీయ వివాదం వీడటంలేదు.

ఏడాదికాలం లోనే కేజ్రీవాల్ దాదాపు 20 సినిమాలను ట్విట్ట‌ర్ ద్వారా రివ్యూ చేశారు. ఆయ బాగుందని చెప్పిన కొన్నాళ్లకే ఢిల్లీ ప్రభుత్వం నిల్ బాటరీ నాటా అనే సినిమాకు వినోద న్ను మినహాయింపు ఇచ్చింది. కానీ ఉడ్తా పంజాబ్ విషయంలో మాత్రం కేజ్రీవాల్ సినిమా అభిమానం సినిమాకు రో చిక్కుముడిని బిగించినట్టయింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విడుదలైన ఉడ్తా పంజాబ్ సినిమాకు కేజ్రీవాల్ కామెంట్ల‌ వల్ల ఎంతమంది ఆ సినిమాను చూస్తారో తెలియదు గానీ, కేజ్రీవాల్ మెచ్చుకున్న ప్రతీదాన్ని వ్యతిరేకించే బీజేపీ మాత్రం ఈ సినిమాను కసిగా వ్యతిరేకిస్తుంది.

Tags:    
Advertisement

Similar News