వెండి కంచాలు తెప్పించారు...ఏడు ల‌క్ష‌ల‌తో విందు ఇచ్చారు!

ఆర్‌టిఐ చ‌ట్టం వ‌చ్చాక చాలా విష‌యాల్లో ప్ర‌జ‌ల క‌ళ్లు తెరుచుకుంటున్నాయి. అవునా… అనిపించే నిజాలు ఎన్నో వెలుగులోకి వ‌స్తున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నిర్వాక‌మొక‌టి అలాగే బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌త ఏప్రిల్ నెల‌లో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్, ఇత‌ర న్యాయ‌మూర్తులు, వారి స‌తీమ‌ణుల‌కు ఇండోర్‌లో ఘ‌నంగా విందునిచ్చింది. ఎంత ఘ‌న‌మంటే ఆ విందుకు ఏడు ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చ‌య్యాయి. 3.57 ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టి వెండికంచాలు తెప్పించారు. ఇక భోజ‌నం, టీ, […]

Advertisement
Update:2016-06-20 02:07 IST

ఆర్టిఐ ట్టం చ్చాక చాలా విషయాల్లో ప్ర ళ్లు తెరుచుకుంటున్నాయి. అవునాఅనిపించే నిజాలు ఎన్నో వెలుగులోకి స్తున్నాయి. ధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్వాకమొకటి అలాగే కు చ్చింది. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్, ఇత న్యాయమూర్తులు, వారి తీమణులకు ఇండోర్లో నంగా విందునిచ్చింది. ఎంత మంటే విందుకు ఏడు క్ష రూపాయలు ర్చయ్యాయి. 3.57 క్షలు ర్చుపెట్టి వెండికంచాలు తెప్పించారు. ఇక భోజనం, టీ, హుమతులకోసం 3.37క్షలు ర్చుచేశారు. స్వయంగా ముఖ్యమంత్రే విందు ఏర్పాట్లు భారీగా ఉండాలని చెప్పటంతో అధికారులు అంత భారీగానూ ప్ర సొమ్ముని దుర్వినియోగం చేశారు.

సామాజిక కార్యర్త అజయ్ దూబే మాచార క్కు ట్టం కింద వివరాలను సేకరించి మీడియాకు వెల్లడించారు. అతిథులకు విందు ఇవ్వటంలో ప్పులేదని, అయితే ప్రజాధనాన్ని ఇంతగా దుర్వినియోగం చేయడాన్ని తాము ఖండిస్తున్నామని ఆయ అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News