ఆ నాన్న‌కు...472మంది కూతుళ్లు!

ఫాద‌ర్స్ డే రోజున‌ సాధార‌ణంగా తండ్రుల‌కు త‌మ కూతుళ్ల నుండి శుభాకాంక్ష‌లు, బ‌హుమ‌తులు అందుతుంటాయి. మ‌హేష్ స‌వానీ అనే తండ్రికి సైతం అలాగే అందుతాయి. కానీ కూతుళ్ల సంఖ్య‌లోనే ఇత‌ర తండ్రుల‌కు ఆయ‌న‌కూ తేడా ఉంది. మ‌హేష్‌కి ఏకంగా 472మంది కూతుళ్లున్నారు. ఈ సంఖ్య భ‌విష్య‌త్తులో మ‌రింత‌గా పెరుగుతుంది…అందులో సందేహం లేదు. గ‌త కొన్నేళ్లుగా తండ్రులు లేని ఆడ‌పిల్ల‌ల‌కు స‌హృద‌యంతో, మావ‌వ‌త్వంతో  పెళ్లిళ్లు చేస్తున్న మ‌హేష్ ఆ యువ‌తులంద‌రి మ‌న‌సుల్లో తండ్రి స్థానంలో ఉన్నారు. అందుకే ఆయ‌న‌కు […]

Advertisement
Update:2016-06-19 05:36 IST

ఫాదర్స్ డే రోజునసాధారణంగా తండ్రులకు కూతుళ్ల నుండి శుభాకాంక్షలు, హుమతులు అందుతుంటాయి. హేష్ వానీ అనే తండ్రికి సైతం అలాగే అందుతాయి. కానీ కూతుళ్ల సంఖ్యలోనే ఇత తండ్రులకు ఆయకూ తేడా ఉంది. హేష్కి ఏకంగా 472మంది కూతుళ్లున్నారు. సంఖ్య విష్యత్తులో రింతగా పెరుగుతుందిఅందులో సందేహం లేదు. కొన్నేళ్లుగా తండ్రులు లేని ఆడపిల్లకు హృదయంతో, మావత్వంతో పెళ్లిళ్లు చేస్తున్న హేష్ యువతులందరి సుల్లో తండ్రి స్థానంలో ఉన్నారు. అందుకే ఆయకు వందమంది కూతుళ్లున్నారు.

దేళ్ల క్రితం సోదరుడు ణించడంతో అతని ఇద్దరు కుమార్తెలకు తండ్రిస్థానంలో ఉండి న్యాదానం చేశారు హేష్. అప్పుడు ఆయ సు 37ఏళ్లు. యంలో… ఇలా తండ్రులు లేని ఆడపిల్లలు ఎంతో మంది ఉంటారు దాఅనే ఆలోచ చ్చింది హేష్కి. దాంతో 2008 నుండి అలాంటి అమ్మాయిలకు అండగా నిలటం మొదలుపెట్టారు. తండ్రిలేని అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయమే కాకుండా, వారి వైవాహిక జీవితం జావుగా ఉందా.. లేదా అనేది కూడా నిరంతరం ర్యవేక్షిస్తుంటారు. గుజరాత్లోని రాపర్దా అనే గ్రామం హేష్ స్వస్థలం. ఇతనికి జ్రాల వ్యాపారం ఉంది. తాను రిపించే ప్రతి పెళ్లికీ నాలుగు క్ష రూపాయిలు ర్చుపెడుతుంటారాయ‌.

ర్తని కోల్పోయిన ఒక స్త్రీకికూతురి పెళ్లిచేయటం చాలా ష్టని, ఆడపిల్ల పెళ్లంటే బంగారం వెండి, నూత స్త్రాలు, వంట సామగ్రి, ఎలక్ట్రానిక్ స్తువులుఇలా ఎన్నో అవసరాలు ఉంటాయని….హేష్ అంటున్నారు. పెళ్లిళ్లు చేయటంలో కెంతో ఆనందం, మానసిక తృప్తి ఉన్నాయంటున్నారు.

2016సంవత్సరంలో 216మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయాలనే ప్రణాళికతో ఉన్నారు. కులతాల ప్రక్తి లేకుండా అవరంలో ఉన్న ఆడపిల్లకు ఆయ అండగా నిలుస్తున్నారు. 2014లో హేష్ పెళ్లి చేసిన హేదా బాను అనే యువతికి చిన్ననంలోనే తండ్రి ణించాడు. ఆమె కు హేష్ ప్పా తండ్రికంటే ఎక్కువని అంటుంది. ప్రపంచంలో ప్రతి అమ్మాయికి అలాంటి తండ్రి ఉండాలని ఆమె కోరుకుంటోంది. హీనా థిరియా, హేష్ ఏడాది వివాహం చేసిన యువతుల్లో ఒకరు. ఈమెకు ఆరేళ్ల క్రితం తండ్రి నిపోయాడు. కు అవమున్నా హేష్ నాన్న ఒక్క మెసేజ్ పెడితే చాలు లుకుతారని ఆమె తెలిపింది.

తండ్రికి అర్థంగా నిలిచే గొప్పనాన్నలు చాలామంది ఉండచ్చు కానీ తండ్రితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న హేష్ నిజంగా అభినందనీయుడు.

Tags:    
Advertisement

Similar News