డిప్యుటీ త‌హ‌సీల్దార్ హోదా...యాభై రూపాయిల లంచం...మూడేళ్ల జైలు!

త‌మిళ‌నాడుకి చెందిన ఒక రిటైర్డు డిప్యుటీ త‌హ‌సీల్దార్‌కు ప్ర‌త్యేక కోర్టు యాభై రూపాయిల లంచం పుచ్చుకున్న నేరానికి మూడేళ్ల జైలు శిక్ష‌ని విధించింది. ప్ర‌స్తుతం ఉద్యోగ విర‌మ‌ణ చేసిన విజ‌య‌ల‌క్ష్మి అనే ఈ మాజీ అధికారిణి ఉద్యోగంలో ఉండ‌గా కుల ధృవీక‌ర‌ణ స‌ర్టిఫికేటుని ఇచ్చేందుకు రూ. 50 లంచం పుచ్చుకుంది. ఈ నేరం రుజువు కావ‌టంతో కోర్టు శిక్ష‌ని విధించింది. శుక్ర‌వారం వెలువ‌డిన తీర్పులో న్యాయ‌మూర్తి ఆమెకు  జైలు శిక్ష‌తో పాటు  ప‌దివేల రూపాయ‌ల జ‌రిమానా సైతం […]

Advertisement
Update:2016-06-18 05:50 IST

మిళనాడుకి చెందిన ఒక రిటైర్డు డిప్యుటీ సీల్దార్కు ప్రత్యేక కోర్టు యాభై రూపాయిల లంచం పుచ్చుకున్న నేరానికి మూడేళ్ల జైలు శిక్షని విధించింది. ప్రస్తుతం ఉద్యోగ విర చేసిన విజక్ష్మి అనే మాజీ అధికారిణి ఉద్యోగంలో ఉండగా కుల ధృవీక ర్టిఫికేటుని ఇచ్చేందుకు రూ. 50 లంచం పుచ్చుకుంది. నేరం రుజువు కావటంతో కోర్టు శిక్షని విధించింది. శుక్రవారం వెలువడిన తీర్పులో న్యాయమూర్తి ఆమెకు జైలు శిక్షతో పాటు దివేల రూపాయ రిమానా సైతం విధించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News