బ‌స్ న‌డుపుతుండ‌గా గుండెపోటు...ప్ర‌యాణీకుల‌ను కాపాడి డ్రైవ‌ర్ మృతి!

బ‌స్‌ని న‌డుపుతూ హ‌ఠాత్తుగా గుండెపోటుకి గుర‌యిన ఒక డ్రైవ‌ర్ ప్ర‌యాణీకుల ప్రాణాలు కాపాడి తాను ప్రాణాలు కోల్పోయిన విషాద ఘ‌ట‌న మ‌ధ్య ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. ర‌షీద్ అనే ఆ డ్రైవ‌రు సోమ‌వారం మ‌ధ్యాహ్నం మామూలుగానే త‌న డ్యూటీలో ఉన్నాడు. ఖాండ్వా అనే ఊరు నుండి కోహ‌డ‌ర్ అనే ఊరికి వెళుతున్న ఒక ప్ర‌యివేటు ట్రావెల్స్ బ‌స్ అది. చోటీ బోర్గాన్ అనే గ్రామానికి చేరేస‌రికి  ర‌షీద్‌కి గుండెనొప్పి మొద‌లైంది. ఒక్క‌సారిగా నొప్పి తీవ్రం కావ‌టంతో అత‌నికి త‌న […]

Advertisement
Update:2016-06-14 02:39 IST

స్ని డుపుతూ ఠాత్తుగా గుండెపోటుకి గురయిన ఒక డ్రైవర్ ప్రయాణీకుల ప్రాణాలు కాపాడి తాను ప్రాణాలు కోల్పోయిన విషాద ధ్య ప్రదేశ్లో చోటుచేసుకుంది. షీద్ అనే డ్రైవరు సోమవారం ధ్యాహ్నం మామూలుగానే డ్యూటీలో ఉన్నాడు. ఖాండ్వా అనే ఊరు నుండి కోహర్ అనే ఊరికి వెళుతున్న ఒక ప్రయివేటు ట్రావెల్స్ స్ అది. చోటీ బోర్గాన్ అనే గ్రామానికి చేరేసరికి షీద్కి గుండెనొప్పి మొదలైంది. ఒక్కసారిగా నొప్పి తీవ్రం కావటంతో అత‌నికి పరిస్థితి అర్థమైంది. నొప్పి బాధపెడుతున్నా ఓర్చుకుంటూ, బస్మీద కంట్రోల్ని కోల్పోకుండా అతి ష్టంమీద దాన్ని ఆపలిగాడు.

రోడ్డు క్కకు వెళ్లిపోయిన స్, చెట్టుకి మీపంలో ఆగిపోయింది. ప్రయాణీకులు డ్రైవర్ పరిస్థితిని గుర్తించి పోలీసులకు మాచారం అందించారు. అత్య‌వసర వైద్య హాయం కోసం ప్రత్నించారు. కానీ వైద్య హాయం అందేలోపలే షీద్ ప్రాణాలు కోల్పోయాడు. మ ప్రాణాలను కాపాడిన డ్రైవర్, ళ్లముందే ణించడంతో స్లో ఉన్న 29మంది ప్రయాణీకులు న్నీళ్ల ర్యంతం అయ్యారు. పోలీసులు కాస్త త్వగా స్పందించి ఉంటే అతను తికేవాడంటూ వారు ఆవేద వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News