టాయిలెట్లు ఉన్నాయి...నీళ్లు లేవు...మురుగునీటి వ్య‌వ‌స్థ లేదు!

స్వ‌చ్ఛ‌భార‌త్ మిష‌న్ కింద దేశ వ్యాప్తంగా విస్తృతంగా టాయిలెట్లు నిర్మించారు. కానీ నీటిక‌రువు దేశాన్ని ప‌ట్టిపీడిస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు వాటిని వాడే ప‌రిస్థితులు లేవు. అలాగే మురుగునీటి నిర్వ‌హ‌ణ‌కోసం స‌రైన స‌దుపాయాలు లేక‌పోవ‌టం కూడా స్వ‌చ్ఛ‌భార‌త్‌కి ఆటంకంగా మారుతున్న‌ది. అక్టోబ‌రు 2014 నుండి రూ.  9,093 కోట్ల వ్య‌యంతో 1.8 కోట్ల టాయిలెట్ల‌ను నిర్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌బ్యాంకు ఈ మిష‌న్‌కోసం 1.5 బిలియ‌న్ డాల‌ర్ల‌ను అప్పుగా మంజూరు చేసింది. కానీ ఇంత‌వ‌ర‌కు వీటి నిర్మాణ నిర్వ‌హ‌ణ […]

Advertisement
Update:2016-05-30 03:38 IST

స్వచ్ఛభారత్ మిషన్ కింద దేశ వ్యాప్తంగా విస్తృతంగా టాయిలెట్లు నిర్మించారు. కానీ నీటికరువు దేశాన్ని ట్టిపీడిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వాటిని వాడే రిస్థితులు లేవు. అలాగే మురుగునీటి నిర్వకోసం రైన దుపాయాలు లేకపోవటం కూడా స్వచ్ఛభారత్కి ఆటంకంగా మారుతున్నది. అక్టోబరు 2014 నుండి రూ. 9,093 కోట్ల వ్యయంతో 1.8 కోట్ల టాయిలెట్లను నిర్మించారు. ఇప్పటి కు ప్రపంచబ్యాంకు మిషన్కోసం 1.5 బిలియన్ డాలర్లను అప్పుగా మంజూరు చేసింది. కానీ ఇంతకు వీటి నిర్మాణ నిర్వ వ్యహారాలపై ఎలాంటి అధ్యనాలు నిర్వహించలేదనే విమర్శలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా నేషల్ శాంపుల్ ర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) స్వచ్ఛభారత్ స్థితిపై ఒక నివేదికను యారుచేసింది. ముఖ్యంగా సంస్థ నీటి వినియోగం, ద్రరూప వ్యర్థాలకు డ్రైనేజి వ్యస్థఅనే విషయాలను రిగలోకి తీసుకుని, క్షేత్ర స్థాయిలో కం ఎలా అమవుతోందిఅనే అంశాన్ని రిశీలించింది. సంస్థ నివేదిక ప్రకారం గ్రామాల్లో కేవలం 42.5శాతం ఇళ్లకు మాత్రమే టాయిటెట్ల కోసం వినియోగించే స్థాయిలో నీళ్లు ఉన్నాయి. స్వచ్ఛభారత్ పేరుతో టాయ్లెట్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్య ఇచ్చిన ప్రభుత్వం, అంతకంటే ముందు ప్రతి ఇంటికీ నీరు ఇవ్వాలనే విషయాన్ని ర్చిపోయింది. నీటికరువు తాండమాడుతున్న‌ దేశంలో, టాయిలెట్లు అనేవి ట్టించినా నిరర్దకంగా మిగిలిపోతాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్పిన నిలేదు. అలాగే టాయిలెట్ల నిర్వలో డ్రైనేజి వ్యస్థ కూడా కీలమైన విషయం. ఎన్ఎస్ఎస్ఓ నివేదిక ప్రకారం 44.4 శాతం గ్రామాలకు ద్ర రూప వ్యర్థాలను కు పంపే దుపాయాలు లేవు. మిగిలిన 55.6 శాతం గ్రామాల్లో ఉన్న‌ది కూడా స‌రైన మురుగునీటి వ్య‌వ‌స్థ కాదు. ఒంటిరాయి ఇటుక‌తో, కాంక్రీటుతో క‌ట్టిన మురుగునీటి కాలువ‌లు, లేదా కేవ‌లం భూమిని త‌వ్వి నీరు పోయేందుకు చేసిన ఏర్పాట్లు. ఇలా ఏర్పాటు చేసిన వాటిలోంచి మురుగునీరు వెళ్లి ఎక్క‌డ చేరుతుంది. ఈ వ్య‌ర్థాలు బ‌హిరంగ ప్ర‌దేశాల్లోకి, ఊళ్ల‌లోని కాలువ‌లు, చెరువుల్లోకి వెళ్లి క‌లుస్తున్నాయి. అది ఇంకెంత స‌మ‌స్యో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలా వెళుతున్న వ్యర్థాల్లో 16శాతం స్థానికంగా ఉన్న నీటి చెరువుల్లోకి, 24 శాతం స్థానిక నాలాల్లోకి, 7శాతం ప్రాంతంలో ఉన్న దుల్లోకి వెళుతున్నాయి. ఇలాంటి రిస్థితుల్లో గ్రామీణ ప్రలు టాయిలెట్ల‌ను వాడపోవమే మంచిదనే నిర్ణయానికి రావటంలో ఆశ్చర్యం లేదు.

ట్ట ప్రాంతాల్లో కూడా దాదాపు ఇలాంటి రిస్థితే ఉంది. 56.4శాతం ఇళ్లకు మురుగునీటి వ్యస్థ దుపాయం ఉన్నా, డ్రైనేజిలు చాలా కు వెళ్లి దుల్లోనే లుస్తున్నాయి. వాడేందుకు నీరు లేనివాడిన నీటిని కు పంపే వ్యస్థ లేని రిస్థితుల్లోస్వచ్ఛభారత్ ఎంతకు మార్పు తెస్తుందనేది ఆలోచించాల్సిన విషయం.

Tags:    
Advertisement

Similar News