లోకేష్‌ అధ్యక్షతన తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం

విజవాడలో మే 31వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటలవరకు తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం జరుగనుంది.  తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి, పరిరక్షణధ్యేయంగా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని నిర్మించడానికి నారాలోకేష్‌ అధ్యక్షతన ఏర్పడిన సంఘం రాష్ట్రం నలుమూలల నుంచి మేధావులను, పండితులను, భాషా వేత్తలను ఆహ్వానిస్తోంది. విజయవాడ సాహితీవేత్త శ్రీ జీ.వి. పూర్ణచంద్‌ తదితరులు లోకేష్‌ సారధ్యంలో ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న నారా […]

Advertisement
Update:2016-05-24 10:30 IST

విజవాడలో మే 31వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటలవరకు తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం జరుగనుంది.

తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి, పరిరక్షణధ్యేయంగా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాన్ని నిర్మించడానికి నారాలోకేష్‌ అధ్యక్షతన ఏర్పడిన సంఘం రాష్ట్రం నలుమూలల నుంచి మేధావులను, పండితులను, భాషా వేత్తలను ఆహ్వానిస్తోంది.

విజయవాడ సాహితీవేత్త శ్రీ జీ.వి. పూర్ణచంద్‌ తదితరులు లోకేష్‌ సారధ్యంలో ఈ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న నారా లోకేష్‌ ఇక ఇప్పుడు భాషా, సాహితీ, సాంస్కృతిక రంగాల మీదికి దృష్టి సారించడం విశేషం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News