బన్నీ ని ఎత్తేశాడు..!
బాహుబలి లో రానా దున్నపోతు తో పోరాటే సన్నివేశం చూసిన వాళ్లు ఇంకే 20 ఏళ్ల పాటు రానా ను మరిచిపోరు. అంత వీరత్వం. అంత బాహుబలం చూపించాడు . ఇక బన్నీలాంటి వాడిని భుజానా మోయడం మన భళ్లాల దేవుడికి ఓ లెక్కా.. !. మరి ఆ ముచ్చట ఏమిటో తెలుసుకోవాలంటే సెన్సేషన్ కాన్సర్ట్ ఈవెంట్ జరిగిన చోటుకి వెళ్ళాల్సిందే. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో శనివారం రాత్రి జరిగిందీ పసందైన ఘటన. రానా.. స్టయిలిష్ స్టార్ […]
Advertisement
బాహుబలి లో రానా దున్నపోతు తో పోరాటే సన్నివేశం చూసిన వాళ్లు ఇంకే 20 ఏళ్ల పాటు రానా ను మరిచిపోరు. అంత వీరత్వం. అంత బాహుబలం చూపించాడు . ఇక బన్నీలాంటి వాడిని భుజానా మోయడం మన భళ్లాల దేవుడికి ఓ లెక్కా.. !. మరి ఆ ముచ్చట ఏమిటో తెలుసుకోవాలంటే సెన్సేషన్ కాన్సర్ట్ ఈవెంట్ జరిగిన చోటుకి వెళ్ళాల్సిందే. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో శనివారం రాత్రి జరిగిందీ పసందైన ఘటన.
రానా.. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని తన భుజాలమీదికి ఎక్కించుకుని డ్యాన్స్ చేసినంత పని చేశాడు. వీళ్ళిద్దరి ఎంజాయ్ మెంట్ చూసి కేరింతలు, కేకలు పెట్టని వాళ్ళు, ఈలలు వెయ్యని వాళ్ళు లేరు. ఈవెంట్ థీమ్ వైట్ అండ్ వైట్ మరి. సరదాగా సాగిన ఈ వినోదాల విరిజల్లుకు హాజరైన వాళ్ళంతా తెల్ల డ్రెస్సులోళ్లే.. ‘వాట్ ఏ షో ఈవెంట్ గైస్’ అంటూ రానా తన ట్విటర్‌లో ప్రకటించాడు. తన సంతోషాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఇలా చేయలన్నా గానీ.. మనసులో ఎటువంటి ఈగోస్ లేకుంటేనే సాధ్యం కదా.! రానా ఈజ్ రానా!
https://twitter.com/RanaDaggubati/status/706378944883220480
Click on Image to Read:
Advertisement