టీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైల్‌పై కేసీఆర్ సంతకం కూడా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో 8, 360 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అగ్నిమాపక శాఖలో 510, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 186 ఉద్యోగాలు పూరించనున్నారు. ఎంపిక విధానంలో 5 కిలోమీటర్ల పరుగు పందాన్ని రద్దు చేశారు. సివిల్ పోలీస్ విభాగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయనున్నారు.
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైల్‌పై కేసీఆర్ సంతకం కూడా చేశారు.
పోలీస్ డిపార్ట్మెంట్లో 8, 360 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అగ్నిమాపక శాఖలో 510, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 186 ఉద్యోగాలు పూరించనున్నారు. ఎంపిక విధానంలో 5 కిలోమీటర్ల పరుగు పందాన్ని రద్దు చేశారు. సివిల్ పోలీస్ విభాగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయనున్నారు.