ప్రత్యేక హోదా కోసం రాహుల్ లేఖ
ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు. అమరావతికి శంకుస్థాపన నేపథ్యంలో రాహుల్ లేఖ రాశారు. వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించడంతో పాటు… విభజన చట్టంలోని ఇతర హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం హామీల పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితి ప్రకటించాలని లేఖలో మోదీని రాహుల్ కోరారు.
Advertisement