హైదరాబాద్‌లోని స్కూల్లో తెగిపడ్డ లిఫ్ట్.. ఆరుగురికి గాయాలు
అంబర్‌పేట్‌లోని యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో లిప్ట్ ప్రమాదం జరిగింది.;
Advertisement
హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో లిప్ట్ ప్రమాదం జరిగింది. పస్ట్ ఫ్లోర్లో వైర్ కట్ అయ్యి ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ పడిపోయి ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో 13 మంది ఉండగా ఆరుగురికి గాయాలయ్యాయి. స్ధానికులు సమాచరంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.క్షతగాత్రుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
Advertisement