పవన్ సినిమాలో సాయిధర‌మ్‌తేజ

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాలో పవన్ తో పాటు మరో మెగా హీరో సాయిధర‌మ్‌తేజ కూడా నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈమధ్యే సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు సాయిధర‌మ్‌తేజ. ప్రస్తుతం సుప్రీం అనే సినిమా చేస్తున్నాడు. మరో 2 సినిమాలకు కూడా డేట్స్ ఎడ్జస్ట్ చేశాడు. ఇలాంటి టైమ్ లో ఊహించని విధంగా సాయికి పవన్ నుంచి […]

;

Advertisement
Update:2015-10-18 00:50 IST
 పవన్ సినిమాలో సాయిధర‌మ్‌తేజ
  • whatsapp icon
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాలో పవన్ తో పాటు మరో మెగా హీరో సాయిధర‌మ్‌తేజ కూడా నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఈమధ్యే సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు సాయిధర‌మ్‌తేజ. ప్రస్తుతం సుప్రీం అనే సినిమా చేస్తున్నాడు. మరో 2 సినిమాలకు కూడా డేట్స్ ఎడ్జస్ట్ చేశాడు. ఇలాంటి టైమ్ లో ఊహించని విధంగా సాయికి పవన్ నుంచి కాల్ వచ్చింది. 4 రోజులు కాల్షీట్లు ఇవ్వమని స్వయంగా పవన్, సాయిధర‌మ్‌తేజకు కాల్ చేశాడట. దీంతో ఉబ్బితబ్బయిపోయాడు సాయి. త్వరలోనే పవన్-సాయి కలిసి నటించే సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం గుజరాత్ వెళ్తున్నారు. గుజరాత్ నుంచి తిరిగొచ్చిన తర్వాత సాయిధర్మతేజ ఎంట్రీపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Tags:    
Advertisement

Similar News