జర నవ్వండి ప్లీజ్ 228

“28 రోజులు ఏ నెలలో ఉంటాయి?” “అన్ని నెలల్లో”. ———————————————- “వెయిటర్‌! ఈ టీలో పడింది ఈగంటావా? లేదా దోమా? “ఆ విషయం నన్నడిగితే చెప్పలేన్సార్‌! జంతుశాస్త్రజ్ఞుణ్ణి అడగాలి” ———————————————- “నేను డిన్నర్‌కు నీ కుడివేపు కూర్చోవచ్చా? “అభ్యంతరం లేదు కానీ నేను తిన్న తరువాత కూర్చో ఎందుకంటే అంత బరువు మోస్తూ నేను తినడం కష్టం”.

Advertisement
Update:2015-10-06 18:33 IST

“28 రోజులు ఏ నెలలో ఉంటాయి?”
“అన్ని నెలల్లో”.
———————————————-
“వెయిటర్‌! ఈ టీలో పడింది ఈగంటావా? లేదా దోమా?
“ఆ విషయం నన్నడిగితే చెప్పలేన్సార్‌! జంతుశాస్త్రజ్ఞుణ్ణి అడగాలి”
———————————————-
“నేను డిన్నర్‌కు నీ కుడివేపు కూర్చోవచ్చా?
“అభ్యంతరం లేదు కానీ నేను తిన్న తరువాత కూర్చో ఎందుకంటే అంత బరువు మోస్తూ నేను తినడం కష్టం”.

Tags:    
Advertisement

Similar News