జర నవ్వండి ప్లీజ్ 227

“వెయిటర్‌! ఈ దోసె రుచి చూస్తే నవ్వాలో ఏడవాలో తెలీడం లేదు”. “త్వరగా ఏదో ఒకటి చెయ్యండి సార్‌” ——————————————————————————————————– “డాక్టర్‌! నా జబ్బు వారంలో తగ్గిపోతుందంటారా?” “నేను అనవసరమయిన హామీలు ఇచ్చే మనిషిని కాను”. ——————————————————————————————————– “అరే! నేనింత సీరియస్‌గా చెబుతుంటే నోరు తెరుచుకుని నిద్రపోతున్నావ్‌”. “నీ మాటలన్నీ కడుపులోకి పోతున్నాయి. వాటిని నేను బాగా “జీర్ణం” చేసుకుంటాను”.

Advertisement
Update:2015-10-05 18:32 IST

“వెయిటర్‌! ఈ దోసె రుచి చూస్తే నవ్వాలో ఏడవాలో తెలీడం లేదు”.
“త్వరగా ఏదో ఒకటి చెయ్యండి సార్‌”
——————————————————————————————————–
“డాక్టర్‌! నా జబ్బు వారంలో తగ్గిపోతుందంటారా?”
“నేను అనవసరమయిన హామీలు ఇచ్చే మనిషిని కాను”.

——————————————————————————————————–
“అరే! నేనింత సీరియస్‌గా చెబుతుంటే నోరు తెరుచుకుని నిద్రపోతున్నావ్‌”.
“నీ మాటలన్నీ కడుపులోకి పోతున్నాయి. వాటిని నేను బాగా “జీర్ణం” చేసుకుంటాను”.

Tags:    
Advertisement

Similar News