జర నవ్వండి ప్లీజ్ 226

శ్యాం: నేను ఒక్క వేలితో ఏనుగును పైకెత్తుతాను. రాం: పందెం కాస్తాను. అసంభవం. శ్యాం: సరే. నా వేలిమీద నిలబడేంత ఏనుగును తీసుకురా చూపిస్తాను. ——————————————————————————————————– “సింహం గుహలోకి ధైర్యంగా వెళ్ళి తిరిగి వచ్చింది ఎవరో తెలుసా? “ఎవరు?” “సింహం!” ——————————————————————————————————– “వెయిటర్‌! ఈ తిండి దరిద్రంగా ఉందయ్యా” “ఎవరు చెప్పారండి!” “దీంట్లో పడి చచ్చిన బల్లి”.

Advertisement
Update:2015-10-04 18:33 IST

శ్యాం: నేను ఒక్క వేలితో ఏనుగును పైకెత్తుతాను.
రాం: పందెం కాస్తాను. అసంభవం.
శ్యాం: సరే. నా వేలిమీద నిలబడేంత ఏనుగును తీసుకురా చూపిస్తాను.
——————————————————————————————————–
“సింహం గుహలోకి ధైర్యంగా వెళ్ళి తిరిగి వచ్చింది ఎవరో తెలుసా?
“ఎవరు?”

“సింహం!”
——————————————————————————————————–
“వెయిటర్‌! ఈ తిండి దరిద్రంగా ఉందయ్యా”
“ఎవరు చెప్పారండి!”

“దీంట్లో పడి చచ్చిన బల్లి”.

Tags:    
Advertisement

Similar News