జర నవ్వండి ప్లీజ్ 221
అంకిత్: నువ్వు తల మధ్య పాపిట తీసి దువ్వుతావెందుకు సంకేత్: సైకిల్‌పై వెళ్ళేటప్పుడు బాలెన్స్ ఉంటుందని. ———————————————————————– కిరణ్: డాక్టర్! నేను నిద్రలేచిన తరువాత అరగంట మత్తుగా, తల తిరిగినట్లుంటుంది ఏం చెయ్యమంటారు? డాక్టర్: అరగంట ఆలస్యంగా నిద్రలేవండి. ———————————————————————– ఐదేళ్ళ తరుణ్: మమ్మీ! నీకు అక్కడక్కడా తెల్ల వెంట్రుకలున్నాయెందుకు? తల్లి: నువ్వు అల్లరి చేస్తూ విసిగిస్తూ ఉంటావు కదా! అందుకని అక్కడక్కడా తెల్లబడ్డాయి. తరుణ్: పాపం! నువ్వు అమ్మమ్మని ఎంతగా విసిగించావో, ఎంత అల్లరి చేసావో, […]
అంకిత్: నువ్వు తల మధ్య పాపిట తీసి దువ్వుతావెందుకు
సంకేత్: సైకిల్‌పై వెళ్ళేటప్పుడు బాలెన్స్ ఉంటుందని.
———————————————————————–
కిరణ్: డాక్టర్! నేను నిద్రలేచిన తరువాత అరగంట మత్తుగా, తల తిరిగినట్లుంటుంది ఏం చెయ్యమంటారు?
డాక్టర్: అరగంట ఆలస్యంగా నిద్రలేవండి.
———————————————————————–
ఐదేళ్ళ తరుణ్: మమ్మీ! నీకు అక్కడక్కడా తెల్ల వెంట్రుకలున్నాయెందుకు?
తల్లి: నువ్వు అల్లరి చేస్తూ విసిగిస్తూ ఉంటావు కదా! అందుకని అక్కడక్కడా తెల్లబడ్డాయి.
తరుణ్: పాపం! నువ్వు అమ్మమ్మని ఎంతగా విసిగించావో, ఎంత అల్లరి చేసావో, అమ్మమ్మకు వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాయి.