జర నవ్వండి ప్లీజ్ 220

“మమ్మీ! ఐదు రూపాయలివ్వు” “ఎందుకు” “బయట ఎవరో ముసలాయన ఏడుస్తున్నాడు”. “ఏమని?” “నాకు ఐస్‌క్రీం కావాలని”. ————————————————————————– రాణి కార్‌ షోరూంకు వచ్చి కార్లు చూసింది. సేల్స్‌బాయ్‌ “ఈ కారు అద్భుతంగా ఉంటుంది. దీన్ని కొనండి మేడం” అన్నాడు. “ఈ కారు వెలెంత?” “ఐదు లక్షలు”. “దీని స్పెషాలిటీ ఏమిటి?” “ఈరోజు సాయంత్రం దీంట్లో బయల్దేరితే పొద్దునకల్లా ఢిల్లీ చేరొచ్చు”. రాణి ఐదు నిముషాలు ఆలోచించి “ఈ కారు మాకొద్దు. మేము రాత్రికి బయల్దేరి తెల్లారేకల్లా ఢిల్లీకి […]

Advertisement
Update:2015-09-28 18:33 IST

“మమ్మీ! ఐదు రూపాయలివ్వు”
“ఎందుకు”
“బయట ఎవరో ముసలాయన ఏడుస్తున్నాడు”.
“ఏమని?”
“నాకు ఐస్‌క్రీం కావాలని”.
————————————————————————–
రాణి కార్‌ షోరూంకు వచ్చి కార్లు చూసింది.
సేల్స్‌బాయ్‌ “ఈ కారు అద్భుతంగా ఉంటుంది. దీన్ని కొనండి మేడం” అన్నాడు.
“ఈ కారు వెలెంత?”
“ఐదు లక్షలు”.
“దీని స్పెషాలిటీ ఏమిటి?”
“ఈరోజు సాయంత్రం దీంట్లో బయల్దేరితే పొద్దునకల్లా ఢిల్లీ చేరొచ్చు”.
రాణి ఐదు నిముషాలు ఆలోచించి
“ఈ కారు మాకొద్దు. మేము రాత్రికి బయల్దేరి తెల్లారేకల్లా ఢిల్లీకి ఎందుకు వెళ్ళాలి” అంది.

Tags:    
Advertisement

Similar News