జర నవ్వండి ప్లీజ్ 219
టీచర్: పొయ్యిమీద పాత్ర నించి పొగలు వస్తూ ఉంటే జేమ్స్‌వాట్‌కు ఎట్లాంటి ఆలోచన వచ్చింది. స్టూడెంట్: మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకుంటే చలికి బాగా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. —————————————————————— తల్లి: ఆకాష్! ఎక్కడికి వెళుతున్నావ్! ఆకాష్: సోలార్ ఎక్లిప్స్ చూడ్డానికి. తల్లి: వెళ్ళుగాని మరీ దగ్గరికి వెళ్ళకు —————————————————————— తల్లి: నువ్వు విశాల్ రాళ్ళు విసిరాడని తిరిగి విసరకూడదు. విశాల్ రాళ్ళు విసిరితే నువ్వు వచ్చి నాతో చెప్పాలి. కొడుకు: ఏం లాభం మమ్మీ! నువ్వు […]
టీచర్: పొయ్యిమీద పాత్ర నించి పొగలు వస్తూ ఉంటే జేమ్స్‌వాట్‌కు ఎట్లాంటి ఆలోచన వచ్చింది.
స్టూడెంట్: మంచి స్ట్రాంగ్ టీ పెట్టుకుంటే చలికి బాగా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.
——————————————————————
తల్లి: ఆకాష్! ఎక్కడికి వెళుతున్నావ్!
ఆకాష్: సోలార్ ఎక్లిప్స్ చూడ్డానికి.
తల్లి: వెళ్ళుగాని మరీ దగ్గరికి వెళ్ళకు
——————————————————————
తల్లి: నువ్వు విశాల్ రాళ్ళు విసిరాడని తిరిగి విసరకూడదు. విశాల్ రాళ్ళు విసిరితే నువ్వు వచ్చి నాతో చెప్పాలి.
కొడుకు: ఏం లాభం మమ్మీ! నువ్వు వాళ్ళ ఇంటి అద్దాలు పగిలేంత స్పీడుగా రాళ్ళు విసరలేవు కదా!