జర నవ్వండి ప్లీజ్ 215

టీచర్‌: మోహన్‌! మీ అక్క కూడా హాలిడే పిక్నిక్‌ గురించి ఇదే వ్యాసం ఇచ్చిందే! మోహన్‌: ఆ పిక్నిక్‌కు మేమిద్దరం కలిసే వెళ్ళాం టీచర్‌. ————————————————————————— తండ్రి: నువ్వు నీ తరగతిలో వెనకబడి ఉన్నందుకు నాకు బాధగా ఉందిరా! కొడుకు: బాధపడకు నాన్నా! వెనకవున్నా ముందువున్నా వాళ్ళు చెప్పేది ఒకటే కదా! ————————————————————————— ప్రీతి తన భర్తని లక్షాధికారిని చేసింది పెళ్ళికాకముందు అతను కోటీశ్వరుడు

Advertisement
Update:2015-09-23 18:33 IST

టీచర్‌: మోహన్‌! మీ అక్క కూడా హాలిడే పిక్నిక్‌ గురించి ఇదే వ్యాసం ఇచ్చిందే!
మోహన్‌: ఆ పిక్నిక్‌కు మేమిద్దరం కలిసే వెళ్ళాం టీచర్‌.
—————————————————————————
తండ్రి: నువ్వు నీ తరగతిలో వెనకబడి ఉన్నందుకు నాకు బాధగా ఉందిరా!
కొడుకు: బాధపడకు నాన్నా! వెనకవున్నా ముందువున్నా వాళ్ళు చెప్పేది ఒకటే కదా!
—————————————————————————
ప్రీతి తన భర్తని లక్షాధికారిని చేసింది
పెళ్ళికాకముందు అతను కోటీశ్వరుడు

Tags:    
Advertisement

Similar News