జర నవ్వండి ప్లీజ్ 208
పదేళ్ళ సుజిత్ కుక్కపిల్లను తీసుకుని వాకింగ్‌కి వెళ్ళాడు. ఒక పోలీసు అతన్ని ఆపి “నీ కుక్కకు లైసెన్సు ఉందా? అని అడిగాడు. సుజిత్! లేదండీ! అదింకా చిన్నది. ఇప్పుడే డ్రైవింగ్ చెయ్యలేదు. ———————————————- టీచర్: రామూ! నిన్న ఎందుకు స్కూలుకు రాలేదు. ఐదేళ్ళ రాము: “రేపు” నాకు కడుపునొప్పి వచ్చింది! ———————————————- డాక్టర్: సుబ్బారావ్! నిన్న కష్టపడ్డావు. ఈరోజు సులభంగా దగ్గుతున్నావయ్యా! సుబ్బారావు: అవున్సార్! రాత్రంతా మేలుకుని ప్రాక్టీసు చేశాను.
పదేళ్ళ సుజిత్ కుక్కపిల్లను తీసుకుని వాకింగ్‌కి వెళ్ళాడు.
ఒక పోలీసు అతన్ని ఆపి “నీ కుక్కకు లైసెన్సు ఉందా? అని అడిగాడు.
సుజిత్! లేదండీ! అదింకా చిన్నది. ఇప్పుడే డ్రైవింగ్ చెయ్యలేదు.
———————————————-
టీచర్: రామూ! నిన్న ఎందుకు స్కూలుకు రాలేదు.
ఐదేళ్ళ రాము: “రేపు” నాకు కడుపునొప్పి వచ్చింది!
———————————————-
డాక్టర్: సుబ్బారావ్! నిన్న కష్టపడ్డావు. ఈరోజు సులభంగా దగ్గుతున్నావయ్యా!
సుబ్బారావు: అవున్సార్! రాత్రంతా మేలుకుని ప్రాక్టీసు చేశాను.