బూతే భ‌విష్య‌త్‌!

పోర్న్ వెబ్‌సైట్లపై కేంద్రం విధించిన నిషేధంపై నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. సోష‌ల్ మీడియాలో కామ‌న్‌పీపుల్ నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ బూతు లేక‌పోతే భ‌విష్య‌త్ లేద‌న్న రేంజ్‌లో కేంద్రంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ స్థాయి వ్య‌తిరేక‌త ఊహించ‌ని ప్ర‌భుత్వం అశ్లీల వెబ్‌సైట్ల‌పై  నిషేధం ఎత్తివేసింది.  టెలికాం మంత్రిత్వశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అశ్లీల వెబ్‌సైట్ల‌ను బ్యాన్ చేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయంపై  సోష‌ల్ మీడియా వేదిక‌గా బాలీవుడ్ తార‌లు, నేత‌లు, సామాన్యులు కూడా కేంద్రంపై త‌మ అక్క‌సువెళ్ల‌గ‌క్కారు.  ఊహించ‌ని […]

Advertisement
Update:2015-08-05 07:06 IST
పోర్న్ వెబ్‌సైట్లపై కేంద్రం విధించిన నిషేధంపై నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. సోష‌ల్ మీడియాలో కామ‌న్‌పీపుల్ నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ బూతు లేక‌పోతే భ‌విష్య‌త్ లేద‌న్న రేంజ్‌లో కేంద్రంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ స్థాయి వ్య‌తిరేక‌త ఊహించ‌ని ప్ర‌భుత్వం అశ్లీల వెబ్‌సైట్ల‌పై నిషేధం ఎత్తివేసింది. టెలికాం మంత్రిత్వశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అశ్లీల వెబ్‌సైట్ల‌ను బ్యాన్ చేస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా బాలీవుడ్ తార‌లు, నేత‌లు, సామాన్యులు కూడా కేంద్రంపై త‌మ అక్క‌సువెళ్ల‌గ‌క్కారు. ఊహించ‌ని వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న దృష్ట్యా కేంద్రం బ్యాన్ తొలగించింది. చైల్డ్‌ పోర్న్‌ మినహా సుమారు 700 అశ్లీల వెబ్‌సైట్లపై నిషేధాన్ని తొలగించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ప్ర‌క‌టించారు.
Tags:    
Advertisement

Similar News