బాలయ్య మనస్సు దోచుకున్న మిర్చిలాంటి కుర్రాడు
బాలకృష్ణ తో లయన్ చిత్రం చేసిన నిర్మాత రుద్రపాటి రమణారావు సంస్థనుంచి మిర్చి లాంటి కుర్రొడు చిత్రం ఈ నెల 31 న విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్ అభిజిత్, ప్రగ్యా జైశ్వాల్ నటించిన ఈ సినిమా ను బాలయ్య కు ప్రత్యేకంగా చూపించారట. కొత్త దర్శకుడు జయనాగ్ దర్శకత్వం వహించారు. మిర్చి అంతటి పొగురున్న కుర్రాడు .. ప్రేమ విషయంలో చూపిన చొరవే ఈ సినిమా అంటున్నారు. అన్ని […]
బాలకృష్ణ తో లయన్ చిత్రం చేసిన నిర్మాత రుద్రపాటి రమణారావు సంస్థనుంచి మిర్చి లాంటి కుర్రొడు చిత్రం ఈ నెల 31 న విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్ అభిజిత్, ప్రగ్యా జైశ్వాల్ నటించిన ఈ సినిమా ను బాలయ్య కు ప్రత్యేకంగా చూపించారట. కొత్త దర్శకుడు జయనాగ్ దర్శకత్వం వహించారు. మిర్చి అంతటి పొగురున్న కుర్రాడు .. ప్రేమ విషయంలో చూపిన చొరవే ఈ సినిమా అంటున్నారు. అన్ని రకాల దినుసులో ఈ చిత్రంలో ఉన్నాయట. మరి బాలయ్య కు నచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలియాలంటే ..కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.