జర నవ్వండి ప్లీజ్ 90
జడ్జి: ఎవరయినా కోర్టులో అరిస్తే అతన్ని బయటికి పంపేస్తాం! దొంగ: ఓహో ఓహో ఓయ్‌య్‌య్… అని పెద్దగా అరిచాడు. ———————————– డాక్టర్: మీ ఆవిడ టెన్నిస్ బ్యాట్‌తో కొట్టిందా? ఎందుకని? పేషెంట్: సమయానికి క్రికెట్ బ్యాట్ దొరకలేదని! ———————————– అరే! ఒంటికాలిమీద ఎందుకు నిల్చున్నావ్! “డాక్టర్! బ్యాలన్స్ డైట్ తీసుకోమన్నాడు”. ———————————– “అరే! ఈ రోజు టీవీలో ఏం వస్తుంది?” “మామూలే! పాచి పట్టిన పాత సీరియల్సే!” ———————————– డాక్టర్: ఈ టాబ్లెట్ రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. […]
జడ్జి: ఎవరయినా కోర్టులో అరిస్తే అతన్ని బయటికి పంపేస్తాం!
దొంగ: ఓహో ఓహో ఓయ్‌య్‌య్… అని పెద్దగా అరిచాడు.
———————————–
డాక్టర్: మీ ఆవిడ టెన్నిస్ బ్యాట్‌తో కొట్టిందా? ఎందుకని?
పేషెంట్: సమయానికి క్రికెట్ బ్యాట్ దొరకలేదని!
———————————–
అరే! ఒంటికాలిమీద ఎందుకు నిల్చున్నావ్!
“డాక్టర్! బ్యాలన్స్ డైట్ తీసుకోమన్నాడు”.
———————————–
“అరే! ఈ రోజు టీవీలో ఏం వస్తుంది?”
“మామూలే! పాచి పట్టిన పాత సీరియల్సే!”
———————————–
డాక్టర్: ఈ టాబ్లెట్ రోజుకు మూడుసార్లు తీసుకోవాలి.
పేషెంట్: ఇంత చిన్న టాబ్లెట్‌ని మూడుసార్లు ఎట్లా తీసుకోవాలి?