Share WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email ఇంత చోటు పెట్టమని ప్రాధేయ పడితే ఎవరో ఒకరు ఒకింత దయతలచక పోరు. కానీ నాకు కావాల్సింది. లోపల. పడుకునే ముందు కుక్క తన చుట్టూ తానే గిర గిరా తిరుగాడినట్టు నా లోపల నేనే.. – శిఖామణి Shikhamani Telugu Kavithalu