అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పాత సమాగ్రి వ్యాపారులను తుపాకీతో కాల్చారు. ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు, రమణకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Previous Articleకాంగ్రెస్ ప్రభుత్వం..కమీషన్‌ల ప్రభుత్వం : ఆర్ కృష్ణయ్య
Next Article విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం
Keep Reading
Add A Comment