Telugu Global
Telangana

తెలంగాణ టెట్‌ షెడ్యూల్‌ ఇదే

జనవరి 2 నుంచి 20 వరకు టెట్‌ పరీక్షలు

తెలంగాణ టెట్‌ షెడ్యూల్‌ ఇదే
X


తెలంగాణలో టెట్‌ షెడ్యుల్‌ను పాఠశాల విద్య శాఖ డైరెక్టర్‌ విడుదల చేశారు. సబ్జెక్టు వారీగా టెట్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. జనవరి 2 నుంచి 20 వరకు టెట్‌ నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం.. రెండు షెడ్యూళ్లుగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

టెట్‌ షెడ్యూల్‌ కోసం ఈ కింది లింక్‌ను క్లిక్‌ చేయండి

https://www.teluguglobal.com/pdf_upload/tg-tet-2924-ii-exam-schedule-1387007.pdf

First Published:  18 Dec 2024 4:30 PM IST
Next Story