బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ తెలిపారు. ఎక్స్ వేదికగా కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. కేసీఆర్ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటు పడాలని ఆకాంక్షించారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Previous Articleవీరాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు
Next Article ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
Keep Reading
Add A Comment