జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి
సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం
BY Raju Asari13 Jan 2025 8:17 PM IST

X
Raju Asari Updated On: 13 Jan 2025 8:17 PM IST
నిజామాబాద్ వాసుల కల ఫలించింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపు జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరగనున్నది.
Next Story