తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట
జీవో 140 సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
BY Raju Asari17 Dec 2024 12:59 PM IST

X
Raju Asari Updated On: 17 Dec 2024 12:59 PM IST
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇతర రాష్ట్రాల్లో చదివిన రాష్ట్ర విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని ఉన్నతన్యాయస్థానం పేర్కొన్నది. ఈ మేరకు జీవో 140 సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
Next Story