Telugu Global
Telangana

ధైర్యముంటే ఈ - రేస్‌ పై చర్చ పెట్టండి

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ధైర్యముంటే ఈ - రేస్‌ పై చర్చ పెట్టండి
X

ఫార్ములా - ఈ రేస్‌ లో తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై అసెంబ్లీ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. ''ఇప్పుడే మా మిత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి చెబుతున్నారు. నాపై ఏదో కేసు నమోదు చేశారని.. ప్రస్తుతం సభ నడుస్తున్న సందర్భంగా స్పీకర్ ను కోరుతున్నాను.. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న చిత్తశుద్ది ఉంటే.. ఈ ప్రభుతవ్వానికి ధైర్యం ఉంటే.. ఈ-రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నరు కదా.. దానిమీద చర్చ పెట్టండి.. ఈ-రేసులో జరిగిన అన్ని అంశాలపై నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న..'' అన్నారు.

First Published:  19 Dec 2024 5:13 PM IST
Next Story