Telugu Global
Telangana

ఫార్ములా ఈ - రేసు వ్యవహారంలో రంగంలోకి ఈడీ

ఎఫ్ ఐ ఆర్, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసిన ఈడీ

ఫార్ములా ఈ - రేసు వ్యవహారంలో రంగంలోకి ఈడీ
X

ఫార్ములా ఈ - రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. ఈ మేరకు ఏసీబీకి లేఖ రాశారు. వివరాలు అందగానే ఈడీ మనీలాండరింగ్‌ కేసును నమోదు చేయనున్నది.

First Published:  20 Dec 2024 1:55 PM IST
Next Story